Tax News: ట్యాక్స్ పేయర్స్‌కు ఆదాయపు పన్ను శాఖ శుభవార్త చెప్పింది. బడ్జెట్ 2024లో పేర్కొన్న విధంగా కొందరికి ఉపశమనం కలిగించేందుకు సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న పన్ను డిమాండ్‌లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కీలక ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటనను అమలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఉత్తర్వులు జారీ చేసింది. అసెస్‌మెంట్ సంవత్సరం(AY) 2015-16 వరకు ఉన్న చిన్న పన్ను డిమాండ్‌లను ఉపసంహరించునేందుకు ఒక్కో అసెస్సీకి 1 లక్ష సీలింగ్‌ని నిర్దేశించింది.

అసెస్‌మెంట్ ఏడాది 2010-11కి గాను 25 వేల వరకు మరియు AY 2011-12 నుండి 2015-16 వరకు 10 వేలు చొప్పున పన్ను డిమాండ్లను ఉపసంహరించుకుంటామని బడ్జెట్ లో కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ విధంగా దాదాపు 3 వేల 500 కోట్ల మేరకు ట్యాక్స్ ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
జనవరి 31, 2024 నాటికి ఆదాయపు పన్ను, సంపద పన్ను మరియు గిఫ్ట్ ట్యాక్స్‌కు సంబంధించిన పన్ను డిమాండ్లపై CBDT ప్రకటన విడుదల చేసింది. ఏవరైనా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారు/అసెస్సీ కి గాను గరిష్ఠ పరిమితి 1 లక్షకు లోబడి ఉపశమనం కల్పించాలని తెలిపింది. ఈ మొత్తంలో పన్ను డిమాండ్, వడ్డీ, పెనాల్టీ లేదా రుసుము, సెస్, సర్‌చార్జి కూడా కవర్ అవుతాయని వెల్లడించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications