Canara Mutual Fund: కెనరా రోబెకో మిడ్ క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్ఓ.. 11 నుంచి ప్రారంభం..

కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి న్యూ ఫండ్ ఆఫర్ తీసుకోచ్చింది. కెనరా రోబెకో మిడ్ క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్ఓ ప్రారంభించనుంది. ఈ ఎన్ఎఫ్ఓ నవంబర్ 11న ప్రారంభం అయి నవంబర్ 25న ముగుస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే మినిమమ్ రూ.5000 పెట్టుబడి పెట్టాలి. దీని ఎగ్జిట్ లోటు 1 శాతంగా ఉంది. ఇది ఓపెన్-ఎండెడ్ మిడ్ క్యాప్ ఈక్విటీ స్కీమ్.

65 శాతం
ఇది సెక్టార్‌ల అంతటా ఉన్న మిడ్ క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ రెగ్యులేటరీ అవసరాల ప్రకారం, పథకం మొత్తం ఆస్తులలో కనీసం 65% మిడ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ & ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ ఫండ్ మేనజర్ అజయ్ ఖండేల్వాల్ వ్యవహించనున్నారు. ఈ ఫండ్ రిస్క్ తో కూడుకున్నది.

 Canara Robeco Mutual Fund House to Bring Canara Robeco Mid Cap Fund NFO

స్మాల్ క్యాప్, బ్లూచిప్ ఫండ్స్
ఫండ్ వ్యక్తిగత కంపెనీలను విశ్లేషించడం, పెట్టుబడి పెట్టడం కోసం బాటమ్-అప్ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి ఇదివరకు వచ్చిన కెనరా రోబెకో స్మాల్ క్యాప్, బ్లూచిప్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+