అమరావతి: బందరు పోర్ట్ నిర్మాణానికి భారీ రుణాన్ని అందించేందుకు కెనరా బ్యాంకు మందుకు వచ్చింది. ఈ మేరకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వెల్లడించారు. మంగళవారం బ్యాంకు ఎండీ శంకరనారాయణతో కలిసి సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బందరు పోర్ట్‌కు రుణ సహాయం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసారు.
త్వరలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పారు. బందరు పోర్టు కోసం కెనరా బ్యాంకు దాదాపు రూ.4వేల కోట్ల వరకు నిధులు అందజేయనుందట. ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి గతంలో నవయుగ సంస్థతో కుదిరిన MoUను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించింది. బ్యాంకు బోర్డులో ఆమోదం పొందిన బందరు పోర్టుకు రుణాన్ని మంజూరు చేస్తామని బ్యాంకు సీఎండీ చెప్పినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications