Byjus Bankruptacy: భారతీయ ఎడ్‌టెక్ దిగ్గజం మరియు యూనికార్న్ అయిన బైజూస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే సమయంలో రుణదాతలు నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది.
ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ బైజూస్ దివాలా ప్రక్రియను ప్రారంభించింది. USలోని తన అనుబంధ సంస్థ బైజూస్ ఆల్ఫా డెలావేర్ కోర్టులో ఈ మేరకు విచారణ కోసం దాఖలు చేసింది. కనీసం 500 మిలియన్స్ నుంచి 1 బిలియన్ డాలర్ల ఆస్తులతో పాటు 1 బిలియన్ నుంచి 10 బిలియన్ డాలర్ల రుణభారం ఉన్నట్లు అందులో వెల్లడించింది. 100 నుంచి 199 మంది రుణదాతలను అంచనా వేసింది.

2022లో బైజు రవీంద్రన్ ఈ ఎడ్‌టెక్ ను స్థాపించారు. 22 బిలియన్ల విలువ కలిగి భారతదేశపు హాటెస్ట్ స్టార్టప్‌లలో ఒకటిగా పేరుగాంచింది. అయితే కాలక్రమంలో కంపెనీ అప్పుల్లో కూరుకుపోయింది. రుణదాతలు దానిపై ఇటీవల దివాలా ప్రక్రియను సైతం ప్రారంభించారు. ఈ పరిణామాలతో కంపెనీ వాల్యుయేషన్ 1 నుంచి 3 బిలియన్ డాలర్ల మధ్యకు పడిపోయినట్లు కొందరు ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.
తక్షణ రుణబాధ్యతలు సహా సాధారణ ఖర్చుల కోసం రైట్స్ ఇష్యూ ద్వారా సుమారు 200 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. గత కొన్ని నెలల్లో 1.2 బిలియన్ల టర్మ్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి రుణదాతలతో చర్చలు జరుపుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications