అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెస్టారెంట్ పరిశ్రమలో లింగ అసమానతపై ట్వీట్ చేసిన అనంతరం బర్గర్ కింగ్ యూకేకు భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ట్వీట్ పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సెటైర్లు వేశారు. అయితే ఈ సెక్సీయెస్ట్ ట్వీట్ పట్ల బర్గర్ కింగ్ ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. వుమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్ అంటూ చేసిన ట్వీట్ పైన నెటిజన్ల విమర్శలకు తావిచ్చింది. అనంతరం మొదటి ట్వీట్‌ను తొలగించి, తర్వాత క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేసింది.
అంతకుముందు చేసిన ట్వీట్‌లో పొరపాటు దొర్లిందని, దీనికి మీరు మమ్మల్ని క్షమించాలని బర్గర్ కింగ్ రెండో ట్వీట్‌లో పేర్కొంది. యూకే కిచెన్‌లో 20 శాతం ప్రొఫెషనల్స్ ఉన్నారని చెప్పడం తమ ఉద్దేశ్యమని పేర్కొంది. అయితే బర్గర్ కింగ్ తొలి ట్వీట్ పైన విమర్శలు వెల్లువెత్తాయి.

'ఇలాంటి ట్వీట్ ఏమాత్రం హర్షణీయం కాదని, పైగా మహిళా దినోత్సవం సందర్భంగా సరికాదని' ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు పెద్ద ఎత్తున డిస్-లైక్స్ కూడా వచ్చాయి. మీ సోషల్ మీడియా టీంలో లేదా మీ మార్కెటింగ్ టీంలో మహిళలు ఉండాలని, అప్పుడు ఇలాంటి ట్వీట్స్ కనిపించవని మరికొందరు విమర్శలు గుప్పించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications