Fiscal deficit: పూర్తి స్థాయి బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ద్రవ్య లోటును జీడీపీలో 4.9 శాతం వద్ద ఉంచారు.మధ్యంతర బడ్జెట్‌లో ఎఫ్‌వై 25 ఆర్థిక లోటు 5.1 శాతం నుంచి 4.9కి తగ్గించటం జరిగింది. మార్కెట్ రుణాలు రూ.14.13 లక్షల కోట్లకు మారలేదు.
బడ్జెట్ పట్టణాభివృద్ధికి:
• అర్బన్ హౌసింగ్: అర్బన్ 2.0 కింద పట్టణ పేదలకు కోటి ఇళ్ల కోసం రూ.10 లక్షల కోట్ల కేటాయింపు.
• పారదర్శక అద్దె ఇంటి మార్కెట్‌ల కోసం విధానాలు, నిబంధనలను ప్రారంభం
• పట్టణ అభివృద్ధికి 100 పెద్ద నగరాలకు సేవలు
• వీధి మార్కెట్లు: స్వనిధి వీధి వ్యాపారుల జీవితాలను మార్చేసింది. అర్బన్ హాట్‌లకు మద్దతు
• స్టాంప్ డ్యూటీ: అందరికీ రేట్లను మోడరేట్ చేయడానికి అధిక స్టాంప్ డ్యూటీని వసూలు చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహించంటంతో పాటు మహిళలకు విధులను తగ్గించడం.

కేంద్ర ప్రభుత్వానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాబడులు రూ.32.07 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు అంచనా వేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా నిర్ణయించారు.
Tax On Gold:
- బంగారం, వెండి దిగుమతిపై కస్టమ్స్ సుంకం 6%కి, ప్లాటినంపై 6.4%కి తగ్గించబడుతుంది.
- లెదర్ తయారీ, పాదరక్షలు కస్టమ్స్ డ్యూటీని తగ్గింపు
- మొబైల్స్, మెుబైల్ యాక్సెసరీస్‌పై డ్యూటీని 15%కి తగ్గింపు


Click it and Unblock the Notifications