కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత బడ్జెట్ మాదిరిగానే ఆమె ఎరుపు రంగు సంచిలో బడ్జెట్ పత్రాలను తీసుకు వచ్చారు. నిర్మల బడ్జెట్ వినేందుకు ఆమె కుటుంబ సభ్యులు పార్లమెంటుకు వచ్చారు. ఆర్థికమంత్రి కూతురు పరకాల వాజ్మయి కూడా ఉన్నారు. పార్లమెంటు సిబ్బంది, అధికారులు వీరిని సాదరంగా ఆహ్వానించారు.
2020-21 బడ్జెట్ వేతనజీవులకు, సామాన్యులకు ఊరట కలిగించేలా ఉండాలని కాంగ్రెస్ ఆకాంక్షించింది. 2020 సార్వత్రిక బడ్జెట్లో వేతన జీవులకు పన్నుల భారం నుంచి ఉపశమనం కల్పించాలని ఆశిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. సామాన్యుడికి చేయూతనిచ్చేలా గ్రామీణ భారతంలో పెట్టుబడులకు తలుపులు తెరవాలని చెప్పారు. నోట్ల రద్దు నాటి నుంచి సంక్షోభంలో చిక్కుకున్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామన్నారు.

నిరుద్యోగం, మందగమనం సమయంలో నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపన్ను పరిమితి పెంచుతారని, రైతుల సంక్షేమానికి మేలు చేసే పథకాలు ప్రవేశపెడతారని, ఆటోమొబైల్ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా ఉంటుందని కోరుకుంటున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications