Budget 2020: భారత్‌లో చదివే విదేశీయులకు ఇండిశాట్, ఆన్‌లైన్‌లో డిగ్రీలు

న్యూఢిల్లీ: భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ 'ఇండిశాట్'ను ప్రవేశ పెడుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె శనివారం ఉదయం 11 గంటల సమయానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. త్వరలో కొత్త విద్యా విధానం తీసుకు వస్తామన్నారు. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు.

మరిన్ని బడ్జెట్ కథనాలు

నేషనల్ పోలీస్ వర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2026 నాటికి 150 విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులు తీసుకు రానున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేస్తారు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.3000 కోట్లు కేటాయించారు.

Budget 2020: New education policy INDSAT soon, Degrees can be taken online

2030 నాటికి ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్‌గా మారుతుందన్నారు. వైద్యుల కొరతను తీర్చేందుకు మెడికల్ కాలేజీలను డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌కు పీపీపీ మోడల్‌లో అనుసంధానం చేస్తామన్నారు. త్వరలో డిగ్రీలను ఆన్ లైన్ ద్వారా తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసియా, ఆఫ్రికన్‌లలో భారత్‌లో చదవడం కోసం ఇండిశాట్ పరీక్ష ఉంటుందన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+