ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడటానికి తక్కువ ధరలు, మెరుగైన ప్రయోజనాలను అందించే బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్స్ BSNL అమలు చేసింది. అయితే ఈ ప్లాన్లలో అధిక డేటా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ల ధర, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
అవును, BSNL తాజాగా ప్రైవేట్ టెలికాం కంపెనీలతో నేరుగా పోటీ పడుతోంది. దీనిలో భాగంగా అనేక ప్రాజెక్టులను ప్రవేశపెట్టారు. ఇంతేకాక ఇప్పటికే కొన్ని ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. టెలికాం పరిశ్రమలో 365 రోజుల కంటే ఎక్కువ వాలిడిటీ ప్లాన్స్ ఉన్న ఏకైక సంస్థ BSNL.

ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL, జియో, ఎయిర్‌టెల్ ఇంకా Vi వంటి ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు గట్టి పోటీని ఇస్తోంది. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు టారిఫ్‌లను పెంచుతుండటంతో మరోవైపు బిఎస్‌ఎన్‌ఎల్ సరసమైన ప్లాన్‌లను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. BSNL ఈ ప్లాన్ ధర రూ. 400 కంటే తక్కువ ఇంకా 150 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ లక్షలాది మంది యూజర్లకు ప్రయోజనం చేకూర్చింది.
BSNL రూ.397 రీఛార్జ్ ప్లాన్
BSNL రూ.397 రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చూస్తే ఈ ప్లాన్ 150 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఉచిత కాలింగ్, డేటా ఇంకా SMS వంటి సేవలను నిరంతరం ఉండాలనుకునే యూజర్లకి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాన్ లాంగ్ వాలిడిటీతో ఉంటుంది ఇంకా బడ్జెట్-ఫ్రెండ్లీ అప్షన్ కూడా. మీరు మీ సిమ్ ప్రతిసారి రీఛార్జ్ చేసుకోవడంలో అలసిపోతే ఈ ప్లాన్ మీకు సరైనది. మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ అవసరం లేకుండా మీ BSNL సిమ్‌ను ఐదు నెలల పాటు యాక్టివ్‌గా ఉంచుతుంది.
BSNL రూ.397 ప్లాన్ వల్ల కలిగే ప్రయోజనాలు ?
*ఉచిత కాలింగ్: మొదటి 30 రోజులు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్, ఆ తరువాత అవుట్‌గోయింగ్ కాల్స్ ఆగిపోతాయి, కానీ ఇన్‌కమింగ్ కాల్స్ 150 రోజుల వాలిడిటీ వరకు కొనసాగుతాయి.
*డైలీ డేటా: మొదటి 30 రోజులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా (మొత్తం 60GB డేటా).
*ఉచిత SMS: మొదటి 30 రోజులు రోజుకు 100 MMS చేయవచ్చు
రెండు సిమ్స్ యూజర్లకు మంచి అప్షన్
ఈ ప్లాన్ ముఖ్యంగా BSNL ను సెకండరీ సిమ్‌గా ఉపయోగించే వారికి అలాగే తరచుగా రీఛార్జ్ గురించి ఆందోళన చెందకూడదనుకునే వారికి ఉపయోగపడుతుంది. కాల్ వ్యాలిడిటీతో ప్రతి నెలా అదనపు డబ్బు ఖర్చు చేయకుండానే మీ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.
బిఎస్ఎన్ఎల్ రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్
BSNL రూ.485 ప్లాన్ 80 రోజుల వాలిడిటీతో ఉంటుంది. మీరు ప్రతిరోజూ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 160GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ వివిధ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ లోకల్, STD అండ్ రోమింగ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. మీరు రోజుకు 100 SMSలు కూడా పొందవచ్చు. ఎక్కువ వాలిడిటీ & బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో BSNL రూ. 397 ప్లాన్ డబ్బు ఆదా చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఒక గొప్ప అప్షన్. దీని ద్వారా తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గించడమే కాకుండా మార్కెట్లో పోటీని పెంచుతుంది. ఇప్పటికీ పాకెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ కోరుకునే వారికి BSNL తాజా ఆఫర్ మంచి ఫిట్ అవుతుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications