రంజాన్ సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా(NSE), బీఎస్ఈ నేడు(గురువారం, మే 13) వర్క్ చేయడం లేదు. మెటల్, బులియన్ సహా హోల్సేల్ కమోడిటీ మార్కెట్లు ఈ రోజు బంద్ ఉన్నాయి. పారెక్స్, కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్స్ కూడా నేడు వర్క్ చేయవు. రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు సెలవు దినం.
కాగా, సెన్సెక్స్ నిన్న ఉదయం 49,171.28 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,171.28 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,550.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 471.01 (0.96%) పాయింట్లు నష్టపోయి 48,690.80 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 154.25 (1.04%) పాయింట్లు క్షీణించి 14,696.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,823.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,824.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,649.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

మే 12వ తేదీన అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి వ్యాల్యూ 8 పైసలు క్షీణించి రూ.73.42 వద్ద ట్రేడ్ అయింది. సాంకేతికంగా 73 మద్దతు ధర అని, ఈ ధర రూ.72.75 నుండి రూ.72.50 మధ్య కదలాడవచ్చునని, ఒకవేళ పెరిగితే రూ.73.75 నుండి రూ.74 మధ్య ఉండవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications