Akshata Murthy: బ్రిటన్ ప్రధాని రిషి సునక్, అతని భార్య అక్షత మూర్తికి దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కష్టాలు పెరిగాయి. ఒక పక్క న్యాయపరమైన చిక్కులు ఇబ్బంది పెడుతుంటే.. ఇప్పుడు నష్టాలు వెంటాడుతున్నాయి.
బ్రిటన్ ప్రధాని సునక్ భార్యకు భారత టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ లో వాటాలు ఉన్నాయి. అయితే వీటి ద్వారా మెున్న డివిడెండ్ ఆదాయం భారీగా పొందిన అక్షతకు ఆ ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు. ఎందుకంటే నిన్న ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్చి 2020 తర్వాత కనిష్ఠాలకు చేరుకోవటంతో దాదాపు రూ.500 కోట్లను అక్షత ఒక్క రోజులో కోల్పోయారు.

భారత ఐటీ సేవల రంగానికి సంబంధించి రానున్నది గడ్డుకాలంగా కంపెనీల ఫలితాలు చెబుతున్న వేళ అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు ఉన్నాయి. ఇదే క్రమంలో బ్రోకరేజ్ కంపెనీలు సైతం ఐటీ షేర్ల టార్గెట్ ధరలను తగ్గించాయి. నిన్న ఒక్కరోజే ఇన్ఫోసిస్ షేర్లు 9.4 శాతానికి పైగా నష్టపోయింది. దీనికి ముందు గతవారం బ్రిటన్ ప్రధానిగా ఉన్న సునక్ సొంత ఆర్థిక వ్యవహారాల వల్ల గడచిన మూడేళ్లలో 1 మిలియన్ పౌండ్లకు పైగా పన్నులు చెల్లించినట్లు వెల్లడించారు.
అక్షత మూర్తి సంపద, బయటి ఆసక్తులు ఆమె భర్త రాజకీయ జీవితంలో పునరావృతమయ్యే అంశంగా ఉంది. గత సంవత్సరం ఆమె నివాసేతర హోదాను కలిగి ఉందని, విదేశీ ఆదాయాలపై UKలో పన్ను చెల్లించలేదని తేలింది. ఇన్ఫోసిస్ నుంచి భారీగా ఆదాయాన్ని పొందుతున్న అక్షత.. తన ఏర్పాట్లు "పూర్తిగా చట్టబద్ధమైనవి" అని స్పష్టం చేసింది. అయితే ఆ ఆదాయాలపై బ్రిటిష్ పన్నులు చెల్లించడం ప్రారంభించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications