ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో BP.. రష్యన్ ప్రభుత్వ ఆదీనంలోని చమురు సంస్థ రోస్‌నెఫ్ట్‌లో తన 19.75 శాతం వాటాను వెనక్కి తీసుకోనుంది. గత వారం పుతిన్ యుద్ధ ప్రకటన తర్వాత నుండి BP పైన యూకే ప్రభుత్వం నుండి ఒత్తిడి పెరిగింది. 2013 నుండి ఇది ఈ రష్యా చమురు సంస్థలో వాటాలను కలిగి ఉంది. ఇదిలా ఉండగా, నార్వేజియన్ ఎనర్జీ దిగ్గజం ఈక్వినార్.. రష్యాలోని తమ జాయింట్ వెంచర్స్ నుండి తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపింది.
బీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనే తాజాగా రోస్‌నెఫ్ట్ బోర్డు నుండి తక్షణమే తొలగుతున్నట్లుగా పేర్కొంటు రాజీనామా చేశారు. ఈ అంశంపై రోస్‌నెఫ్ట్ స్పందిస్తూ.. మూడు దశాబ్దాలుగా విజయవంతమైన సహకారం దెబ్బతిన్నదన్నారు. రష్యన్ ప్రభుత్వం నుండి వచ్చిన రాజకీయ ఒత్తిడి కారణంగా బీపీ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. లూనీ 2020 నుండి రోస్‌నెఫ్ట్ బోర్డులో ఉన్నారు.

రష్యన్ గవర్నమెంట్ చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్‌లో బీపీ వాటా చాలా కాలంగా అసౌకర్యంగా కనిపిస్తోందనే వాదనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇది తీవ్రంగా మారిందని చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications