రణవీర్ సింగ్ సూపర్ యూ ఇండియా మొట్టమొదటి ప్రోటీన్ వేఫర్ బార్‌ను ప్రారంభించాడు
బాలీవుడ్ నటుడు నికుంజ్ బియానీతో కలిసి స్థాపించబడిన ప్రోటీన్ ఫుడ్ మరియు సప్లిమెంట్స్ బ్రాండ్ సూపర్ యూని ప్రారంభించినట్లు ప్రకటించారు.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చాల మంది సెలెబ్రిటీలు సినిమాలే కాకూండా వివిధ రంగాలలో పెట్టుబడుల ద్వారా కూడా డబ్బుని ఆర్జిస్తున్నారు. కొందరు రెస్టారెంట్లు, ఫ్యాషన్, బ్యూటీ అండ్ బేబి ప్రొడక్ట్స్ పై పెట్టుబడులు పెడుతుండగా అలియా భట్ లాంటి సినీ తారలు కూడా బేబి కేర్ ప్రొడక్ట్స్ బ్రాండ్ ని పరిచయం చేస్తూ మంచి రాబడిని పొందుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, నికుంజ్ బియానీతో కలిసి స్థాపించిన ప్రోటీన్ ఫుడ్ అండ్ సప్లిమెంట్స్ బ్రాండ్ సూపర్ యూని నేడు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ బ్రాండ్ భారతదేశపు మొట్టమొదటి ప్రోటీన్ వేఫర్ బార్ని పరిచయం చేసింది. దీనిని ఈస్ట్ ప్రోటీన్ టెక్నాలజీని ఉపయోగించి పోషకమైన ఇంకా ఆనందించదగిన చిరుతిండిని అందించింది.

ఈ లాంచ్‌ను ప్రోత్సహించేందుకు సూపర్‌యూ రణవీర్ సింగ్ ఉన్న క్యాంపైన్ ఆవిష్కరించింది. ఇంకా ఆన్ని వయసుల వారికి అనుకూలమైన, ఆరోగ్యకరమైన ప్రోటీన్ ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. ప్రతి బార్‌లో 10 గ్రా ప్రోటీన్, 3 గ్రా ఫైబర్, జీరో షుగర్ ఉంటుంది. ప్రస్తుత రేంజ్లో చాక్లెట్, చాకో-పీనట్ బటర్, స్ట్రాబెర్రీ క్రీం, చీజ్ వంటి ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్ భవిష్యత్తులో మరో ఆరు నుండి ఎనిమిది మరిన్ని ఫ్లేవర్స్ తీసురావాలని చూస్తుంది.
దీనిపై రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ, "సూపర్‌యూతో, నేను నా స్వంత ప్రయాణంలో ఒక భాగాన్ని ప్రతి ఒక్కరికీ అందిస్తున్నాను. శక్తి అనేది మన లోపల నుండి వస్తుందని నేను ఎప్పుడూ నమ్ముతాను, కానీ కొన్నిసార్లు మీకు అదనపు ప్రోత్సాహం అవసరం అని అన్నారు. సూపర్‌యూ అంటే ఏమిటి అనేది దానిపై మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఈ బార్‌లో ఛార్జ్ ఉంది. మేము సూపర్‌యూతో ఫన్ ఇంకా బోల్డ్‌గా ఉండేదాన్ని సృష్టించాము. కాబట్టి మేము దానికి ఉత్తేజపరిచే ఫ్లేవర్స్, లైఫ్ స్టయిల్ కి సరిపోయే లైట్ నెస్ అందించాము, ఎందుకంటే మీ ప్రపంచాన్ని శక్తివంతం చేయడానికి SuperYou ఇక్కడ ఉంది." అని అన్నారు.
SuperYou సహ-వ్యవస్థాపకుడు Nikunj Biyani రన్ వీర్ సహకారం గురించి మాట్లాడుతూ, "రణ్‌వీర్ ఒక పవర్‌హౌస్. స్వచ్ఛమైన ఎనర్జీ వ్యక్తిత్వం - అతను కేవలం జీవితాన్ని గడపడం లేదు, అతను దాని ద్వారా ఫుల్ ఛార్జ్ చేస్తాడు. సూపర్‌యూ వెనుక ఉన్న స్ఫూర్తి కూడా అదే. బిగ్, బోల్డ్ అండ్ ఫుల్ లైఫ్ గా ఉండాలని కోరుకునే ఎవరికైనా సూపర్‌యూ బిగ్ బూస్ట్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము!" అని అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications