బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లో ఆయన పెట్టుబడులు పెట్టారు. foodcloud.in అనే స్టార్టప్‌లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఈ ఫుడ్ స్టార్టప్ భిన్నమైనది.త ఇది మహిళలు తమ ఇళ్లలో వండే వంటకాలను విక్రయిస్తుంది. మహిళలను వ్యాపారవేత్తలుగా మలిచే లక్ష్యంతో తాము పని చేస్తున్నట్లు foodcloud.in పేర్కొంది.

మహిళల కోసం.. సూపర్ ఆలోచన
సమాజంలోని లింగ వివక్షను తగ్గించి మార్పు తీసుకురావడమే ఈ సంస్థ లక్ష్యమని, ఈ సంస్థ ఆలోచనలు తనకు ఎంతగానో నచ్చాయని, గత కొన్ని నెలలుగా ఈ ప్లాట్ ఫామ్ పైన అవగాహన పెంచుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని అర్జున్ కపూర్ చెప్పారు.

అందుకే అర్జున్ కపూర్ పెట్టుబడి
గృహిణులు సొంతగా ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా సాధికారత సాధించగలరని అర్జున్ కపూర్ అన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాకు చెందిన 4000 మందికి పైగా మహిళలు ఈ ప్లాట్‌ఫాంలో పేర్లు నమోదు చేసుకొని సొంత వ్యాపారాలు ప్రారంభించారు.

ఉత్తమ హోమ్ చెఫ్స్
ఉత్తమమైన హోమ్ చెఫ్స్‌ను ఓ వేదిక పైకి తీసుకు వచ్చేందుకు తాను కూడా ప్రయత్నిస్తున్నానని, ఇందుకు ఆనందంగా ఉందని, వివిధ నగరాల నుంచి ఒకే ప్లాట్ ఫాంపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాల నుంచి ఉత్తమ పాక శాస్త్ర నిపుణులను గుర్తించేందుకు చూస్తున్నామని అర్జున్ కపూర్ అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications