Mobile Apps: దేశంలో ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లలో ఎలాంటి యాప్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారనే విషయంపై బాబుల్ AI ఒక నివేదికను విడుదల చేసింది. కంపెనీ దేశంలోని 8.5 కోట్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను విశ్లేషణ ఫలితాల ఆధారంగా రిపోర్ట్ వెలువడింది.
తాజా విశ్లేషణ ప్రకారం భారతీయ పురుషులు ఎక్కువగా గేమింగ్ యాప్స్ వినియోగిస్తున్నారని తేలింది. ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే వారు తమ స్మార్ట్‌ఫోన్లలో ఫుడ్, మెసేజింగ్ యాప్స్ అధికంగా వాడటానికి ఇష్టపడ్డారని తేలింది. ఇదే క్రమంలో దేశీయ స్మార్ట్‌ఫోన్‌లపై వినియోగదారులు వెచ్చిస్తున్న సమయం 50 శాతం గత ఏడాది పెరిగినట్లు వెలుగులోకి వచ్చింది.

దేశంలోని 11.3 శాతం మంది మహిళలు మాత్రమే డిజిటల్ చెల్లింపుల కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించినట్లు తేలింది. అలాగే కేవలం 6.1 శాతం మంది మహిళలు మాత్రమే గేమింగ్ యాప్స్ వినియోగంలో క్రియాశీలంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో కమ్యూనికేషన్ యాప్స్ వినియోగంలో 23.3 శాతం, వీడియో యాప్స్ 21.7 శాతం, ఫుడ్ యాప్స్ 23.5 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రధానంగా ఎక్కువ మంది వీడియో కంటెంట్ క్రియేషన్ యాప్స్ వినియోగం కూడా ఇందులో ఉండవచ్చని తెలుస్తోంది. రిపోర్టును సిద్ధం చేసే క్రమంలో రీసెర్చ్ సంస్థ 2022, 2023లో మెుబైల్ వినియోగదారుల్లో వచ్చిన మార్పుల ట్రెండ్స్ ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications