Byjus: టాప్ యూనికార్న్ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందిన బైజూస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ రిజైన్ చేయగా, ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ సైతం తప్పుకుంది. ఉద్యోగుల PF కూడా సమయానికి జమ చేయలేని ఆరోపణలు వినిపించాయి.
బైజూస్ లో వెలుగు చూసిన ఈ వైఫల్యాల ఆరోపణలపై తనిఖీ నిర్వహించాలని భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈమేరకు బ్లూమ్ బెర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. 6 వారాల్లోగా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని కోరినట్లు అందులో పేర్కొంది. అవసరమైతే దీనిని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(SFIO) కు బదిలీ చేయనున్నట్లు తెలిపింది.

మరో రెండు దేశీయ మీడియా సంస్థలు సైతం ఇదే విషయాన్ని నివేదించాయి. ఇప్పటికే SFIO విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. కానీ బైజూస్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఈ తనిఖీల గురించి SFIO నుంచి తమకేమీ సమాచారం అందలేదని వెల్లడించింది. కార్పొరేట్ వ్యవహారాలను హ్యాండిల్ చేయడానికి బోర్డ్ అడ్వైడరీ కమిటీని నియమించాలని చూస్తున్నట్లు చెప్పింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications