Blinkit News: దేశంలో ప్రముఖ ఇ కామర్స్ ప్లాట్‌ఫారమ్స్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు దూసుకుపోతున్నాయి. వీటి గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు మరికొన్ని స్టార్టప్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. కాగా ఇందుకోసం జొమాటో బాస్ ఓ కిల్లింగ్ ప్లాన్ వేశారు. తమ బ్లింకిట్ యాప్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడాన్నిటార్గెట్ గా పెట్టుకున్నారు.
అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లకు బ్లింకిట్ (Blinkit) గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది. కొత్త క్యాటగిరీల్లో మరిన్ని బ్రాండ్స్ జోడిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) సెగ్మెంట్‌లోకి వెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇకామర్స్ ఎనేబుల్‌మెంట్ సంస్థ షిప్‌రాకెట్‌ను కొనుగోలు మరియు విలీనం చేయడానికి జొమాటో కనీసం రెండుసార్లు ప్రయత్నించిందని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. నేరుగా బ్రాండెడ్ ఉత్పత్తులను సోర్స్ చేయడానికి, స్టాక్ నిర్వహణకు, సొంత సరఫరా గొలుసును నిర్మించగలదని నివేదిక వెల్లడించింది. ఈ ఉత్పత్తులను బ్లింకిట్ ద్వారా జొమాటో డెలివరీ చేస్తోంది.
'ఇంటి అవసరాలు, చిన్న తరహా ఎలక్ట్రానిక్స్, అందం మరియు వ్యక్తిగత సంరక్షణ వర్గాలలో కొత్త D2C బ్రాండ్‌లు యాడ్ చేయాలని బ్లింకిట్ చూస్తోంది. తద్వారా వాణిజ్య విక్రయాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా ఇప్పుడు జొమాటో బ్యాకెండ్ స్ట్రక్చర్‌ను సెటప్ చేయాలనుకుంటోంది' అని నివేదిక పేర్కొంది. పువ్వులు, మట్టి దీపాలు మరియు బొమ్మలు వంటి వస్తువుల దగ్గర నుంచి అధిక విలువ కలిగిన టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications