క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ సోమవారం రికార్డ్ గరిష్టం నుండి పడిపోయింది. గతవారం దీని వ్యాల్యూ ఏకంగా 58,354 డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో రూ.42 లక్షల వరకు. అయితే సోమవారం బిట్ కాయిన్ వ్యాల్యూ తగ్గింది. అంతర్జాతీయంగా బిట్ కాయిన్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. బిట్ కాయిన్ సోమవారం 6 శాతం మేర క్షీణించింది.
ప్రారంభ సెషన్లో 5 శాతం మేర క్షీణించి 54,940 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో బి్ కాయిన్ రైవల్ క్రిప్టోకరెన్సీ ఏథెర్ 7 శాతం క్షీణించి 1798 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మన కరెన్సీలో దీని వ్యాల్యూ దాదాపు రూ.1.3 లక్షలు. శనివారం ఈ క్రిప్టోకరెన్సీలు రికార్డ్ గరిష్టాన్ని తాకాయి.

బిట్ కాయిన్ మార్కెట్ వ్యాల్యూ శనివారం ఏకంగా లక్షకోట్ల డాలర్లు దాటిన విషయం తెలిసిందే. ఒక కాయిన్ ధర గతంలో ఎన్నడూలేని విధంగా 56,620 డాలర్లు క్రాస్ చేసినప్పుడే దీంతో మార్కెట్ వ్యాల్యూ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఇంక్ 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు క్రిప్టోకరెన్సీని అమోదించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ భారీగా పెరిగింది. రెండు నెలలుగా బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. ఈ వారమే 18 శాతం లాభపడింది. ఈ సంవత్సరం 92 శాతం ఎగిసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications