క్రిప్టో కరెన్సీ పరుగు కొనసాగుతోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 70,000 డాలర్ల సమీపానికి చేరుకుంది. ఈ వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ గత మే నెలలో 65,000 డాలర్లకు చేరుకొని, రికార్డ్ సృష్టించింది. ఇటీవల 67,000 డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా 68,000 డాలర్లు క్రాస్ చేసింది. ప్రారంభ సెషన్లో 68,564 డాలర్ల వద్ద ట్రేడ్ అయినప్పటికీ ఆ తర్వాత 3.20 శాతం లాభపడి 67,869.06 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరువైంది. ట్రేడ్ వ్యాల్యూమ్ 1.63 బిలియన్ డాలర్లుగా ఉంది.
రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం 4,825 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత 4,797.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్ కంటే 1.27 శాతం అధికం. ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ 563.68 డాలర్లుగా ఉంది. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 1.0 బిలియన్ డాలర్లు. బిట్ కాయిన్, ఎథేరియం జూన్ నెల నుండి రెండింతలు పెరిగాయి. అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 70 శాతం లాభపడ్డాయి.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
- Bitcoin - 67,917.50 డాలర్లు - 2.93% జంప్
- Ether - 4,788.86 డాలర్లు - 1.28% జంప్
- Dogecoin - 0.280026 డాలర్లు - 2.07% జంప్
- Litecoin - 247.04 డాలర్లు - 18.47 జంప్
- XRP - 1.25 డాలర్లు - 2.16 జంప్
- Cardano - 2.25 డాలర్లు - 10.17 జంప్
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications