క్రిప్టో కరెన్సీ గత ఇరవై నాలుగు గంటల్లో భారీగా లాభపడింది. ఓఎక్స్ వంటి చిన్న క్రిప్టోలు ఏకంగా 38 శాతానికి పైగా లాభపడ్డాయి. మార్కెట్ క్యాప్ పరంగా దిగ్గజ క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియం, టెర్రా, సోలానా కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అయితే మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను మాత్రం నష్టపోయాయి. కార్డానో కూడా స్వల్పంగా నష్టపోయింది.
ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో 2.23 శాతం లాభపడి 42,591.83 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సమయంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 810.18 బిలియన్ డాలర్లు పెరిగింది. గత ఇరవై నాలుగు గంటల్లో 40,926 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 42,965.63 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు కాగా, గరిష్టం 68,990.90 డాలర్లు.

క్రిప్టో మార్కెట్ విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.27 శాతం ఎగిసి 42,589 డాలర్లు, ఎథేరియం 1.45 శాతం లాభపడి 3151 డాలర్లు, టెర్రా 2.29 శాతం ఎగిసి 98.10 డాలర్లు, సోలానా 1.31 శాతం లాభపడి 108.78 డాలర్లు, పోల్కాడాట్ 0.37 శాతం ఎగిసి 19.36 డాలర్లు, స్టెల్లార్ 0.20 శాతం లాభపడి 0.2028 డాలర్లు, పాలీగోన్ 1.33 శాతం ఎగిసి 1.45 డాలర్లు, చైన్ లింక్ 0.24 శాతం ఎగిసి 14.17 డాలర్లు, యాక్సీ ఇన్ఫినిటీ 0.47 శాతం ఎగిసి 47.14 డాలర్లు, రాప్డ్ 2.16 శాతం ఎగిసి 42,536 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
దిగ్గజ క్రిప్టోల్లో ఎక్స్ఆర్పీ 0.25 శాతం నష్టపోయి 0.756 డాలర్లు, కార్డానో 0.37 శాతం క్షీణించి 0.957863 డాలర్లు, అవాలాంచె 0.37 శాతం తగ్గి 78.92 డాలర్లు, డోజీకాయిన్ 1.39 శాతం నష్టపోయి 0.1406 డాలర్లు, టెర్రా యూఎస్డీ 0.06 శాతం తగ్గి 1.00 డాలర్లు, షిబా ఇను 0.74 శాతం తగ్గి 0.000025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
భారీగా లాభపడిన వాటిలో ఓఎక్స్ 37.01 శాతం, ట్రాన్ 16.75 శాతం 0.072813 డాలర్లు, లైవ్ పీర్ 12.69 శాతం ఎగిసి 26.84, రెన్ 10.18 శాతం లాభపడి 0.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. టాప్ లూజర్స్ జాబితాలో స్టోర్జ్ 4.49 శాతం, లూప్రింగ్ 3.98 శాతం, సింథెటిక్స్ 3.22 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications