For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్, భారీ ప్రాఫిట్ బుకింగ్

|

క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్, ఎథేరియం సహా నష్టపోయాయి. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా క్రిప్టో క్షీణించింది. లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ బుధవారం నాడు గతవారంలోనే అత్యంత తక్కువస్థాయికి పడిపోయింది. ఇటీవలే 66,000 డాలర్లను దాటి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో చూస్తే బెస్ట్‌గా ఉంది. నేడు బిట్ కాయిన్ 58,962.20 డాలర్లకు పడిపోయింది. ఉదయం కాస్త సానుకూలంగానే కనిపించినప్పటికీ, ఆ తర్వాత క్షీణించి, 60,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మన కరెన్సీలో ఇది రూ.44,23,812.99. ఎతేరియం 4.7 శాతం క్షీణించింది. అయినప్పటికీ 4వేల డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది.

బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.11 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ 470.38 బిలియన్ డాలర్లుగా ఉంది. దాదాపు అన్ని క్రిప్టోలు కూడా నేడు నష్టపోయాయి.

- Bitcoin - ధర 58,792.64 డాలర్లు - మార్కెట్ క్యాప్ $1.19 ట్రిలియన్లు

- Ether - ధర 4,001.11 డాలర్లు - మార్కెట్ క్యాప్ $469.96 బిలియన్లు

- Dogecoin - ధర 0.234013 డాలర్లు - మార్కెట్ క్యాప్ $30.82 బిలియన్లు

Bitcoin, Ether fall sharply amid heavy profit booking

- Litecoin - ధర 181.31 డాలర్లు - మార్కెట్ క్యాప్ $12.48 బిలియన్లు

- XRP - ధర 1.01 డాలర్లు - మార్కెట్ క్యాప్ $100.85 బిలియన్లు

- Cardano - ధర 1.94 డాలర్లు - మార్కెట్ క్యాప్ $63.08 బిలియన్లు

English summary

60,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్, భారీ ప్రాఫిట్ బుకింగ్ | Bitcoin, Ether fall sharply amid heavy profit booking

The cryptocurrency market witnessed a decline over the past 24 hours as the value of popular virtual coins fell sharply. The reason behind the decline was heavy profit bookings by investors.
Story first published: Wednesday, October 27, 2021, 21:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X