బిట్ కాయిన్ వ్యాల్యూ రోజురోజుకూ క్షీణిస్తోంది. గత రెండు నెలల కాలంలో అత్యంత దారుణ పతనాన్ని చూసింది గత వారం. క్రితం వారం ఆద్యంతం బిట్ కాయిన్ పతనమైంది. చివరి సెషన్ శుక్రవారం ఏకంగా 7.9 శాతం పతనమై 47,525 డాలర్ల వద్ద కూడా ట్రేడ్ అయింది. అంతకుముందు వారం బిట్ కాయిన్ 64,870 డాలర్ల వద్ద ట్రేడ్ అయి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ మార్కును క్రాస్ చేసింది.
అయితే గతవారం ఏకంగా 20 శాతం మేర పడిపోయింది. టర్కీ రద్దు నిర్ణయం, జోబిడెన్ డబుల్ ట్యాక్స్ అంచనాల నేపథ్యంలో గత వారం అత్యంత దారుణ పతనాన్ని నమోదు చేసింది. బిట్ కాయిన్ 50 డే బిలోకు పడిపోయిందని, యావరేజ్ సపోర్ట్ దిశగా వెళ్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా బిడెన్ ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను 39.6 శాతానికి రెండింతలు చేస్తుందనే అంచనాలు భారీ ప్రభావం చూపాయి.

ఇటీవలి కాలంలో భారీగా పతనమైనప్పటికీ 2020 కరోనాకు ముందు బిట్ కాయిన్ కొనుగోలు చేసినవారు మాత్రం భారీగానే లాభపడినట్లు. ఇప్పటికైనా ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు 550 శాతం వరకు ఎగిసిపడింది. ఏప్రిల్ 2019లో బిట్ కాయిన్ కొనుగోలు చేసిన వారికి 800 శాతం రిటర్న్స్ వచ్చాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications