టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎలాన్ మస్క్ కారణంగా ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ అధ్వాన్నంగా తయారు కావొచ్చునని బిల్ గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ తాజా కొనుగోలుపై బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా ప్రసంగానికి మద్దతు ఇచ్చే ఎలాన్ మస్క్, ట్విట్టర్‌లో కరోనా టీకాల విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా ఎలా చూస్తారని ప్రశ్నించారు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్న సమయంలో ఎలాన్ మస్క్‌కు మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నారా అని ప్రశ్నించగా, కరోనా వ్యాక్సీన్ పైన తప్పుడు వార్తలు రాకుండా చూడటం కష్టమే అన్నారు. వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడే ఆయన వ్యాక్సీన్ ప్రజలను చంపేస్తాయనో లేదంటే బిల్ గేట్స్ ప్రజలందరి జీవితాల్లోకి తొంగి చూస్తున్నారనో వ్యాఖ్యలు వస్తే మస్క్ ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇది నాయకత్వ సమస్య అని, ట్విట్టర్ సమస్య అన్నారు.

వాతావరణ మార్పులకు సహకరిండంలో టెస్లా పాత్రను తాను ప్రశంసిస్తున్నానని బిల్ గేట్స్ అన్నారు. ట్విట్టర్ కోసం గొప్ప ఇంజినీర్లను నియమించగలరని, మస్క్ వద్ద డబ్బు ఉందని, కానీ టెస్లా, స్పేస్ ఎక్స్ మాదిరి ట్విట్టర్‌లో విజయం సాధించగలమని అంచనా వేయవద్దని సూచించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications