సంక్రాంతి పండుగ సందర్భంగా మొబైల్ ఫోన్ల రిటైల్ విక్రయ కంపెనీ Big C Mobiles ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్క్రాంచ్ అండ్ విన్ ఆఫర్ కింద ఫ్రిజ్, వాషింగ్ మి,న్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌ట్యాప్స్, ఓవెన్స్ అందిస్తోంది. ఈ మేరకు సంస్థ ఎండీ బాలు తెలిపారు.
రూ.12 కోట్ల విలువైన బహుమతులు, అలాగే రూ.5 కోట్ల విలువైన క్యాష్ పాయింట్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ విక్రయాలకు యాప్‌ను లాంచ్ చేసినట్లు తెలిపారు. micromax ione మొబైల్, రూ.13,990 విలువ చేసే HD ఎల్ఈడీ టీవీని రూ.రూ.8,999కే ఇస్తున్నట్లు తెలిపారు.

రూ.11,990 వ్యాల్యూ కలిగిన lenovo k9 (4GB+64GB మెమొరీ) కొనుగోలుపై రూ.13,990 విలువ కలిగిన HD ఎల్ఈడీ టీవీని ఉచితంగా, 18,990 విలువ కలిగిన vivo y17 (4GB+128GB మెమొరీ) కొనుగోలుపై రూ.19,990 HD ఎల్ఈడీ టీవీని, రూ.13449 విలువ కలిగిన vivo y91 (3GB+32GB మెమొరీ) కొనుగోలుపై రూ.13,990 HD ఎల్ఈడీ టీవీని ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.
శాంసంగ్ మొబైల్స్‌పై 7.5 శాతం HDFC క్యాష్ బ్యాక్, రూ.15,999 వ్యాల్యూ కలిగిన మోటరోలా (5GB+64GB) మొబైల్‌పై రూ.10,680 విలువ కలిగిన వాషింగ్ మెషీన్‌ను ఉచితంగా అందిస్తోంది. ప్రతి మొబైల్ పైన కచ్చితమైన బహుమతి పొందవచ్చు. బిగ్ సీ అవుట్ లెట్లలో MI, TCL స్మార్ట్ టీవీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ కస్టమర్ల కోసం ప్రత్యేక యాప్ తీసుకు వచ్చారు. ఈ యాప్ ద్వారా బుక్ చేస్తే 90 నిమిషాల్లో డోర్ డెలివరీ అవుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications