Rich beggar: ఈ బిచ్చగాడి ఆదాయం ముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వేస్ట్.. వెర్రీ రిచ్ భయ్యో..

Rich beggar: బిచ్చగాడు అంటే సాధారణంగా చాలా చీప్‌ గా చూస్తుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి ఆస్తిపాస్తులు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. హీరో విజయ్ ఆంటోని రీల్ బిచ్చగాడు కాగా ఇతగాడు రియల్ 'బిచ్చగాడు' అన్నమాట.

పూట గడవక భిక్షాటన చేసేవారు ఎందరో ఉన్నారు. కానీ దానినే ఓ వృత్తిగా ఎంచుకుంటున్నారు కొందరు. ముంబైకి చెందిన బిచ్చగాడు భరత్ జైన్ ఈ కోవలోకి చెందినవాడే. ఇతడు ఎంత రిచ్ అంటే దేశంలో కాదు ఏకంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న బిచ్చగాళ్లలో ఒకడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేవలం భిక్షాటన ద్వారానే నెలకు దాదాపు 80 వేల వరకు ఆర్జిస్తున్నాడు.

Bharat Jain

ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఆజాద్ మైదాన్‌లో భరత్ జైన్ కనిపిస్తూ ఉంటాడు. ఇతడికి 80 లక్షలు విలువచేసే సొంత ఫ్లాట్ కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం అతడి సంపద నికర విలువ 7.5 కోట్ల పైమాటే. తన కుటుంబంతో కలిసి పరేల్‌లోని 1BHK డ్యూప్లెక్స్ లో నివసిస్తున్నాడు. పిల్లలను కార్పొరేట్ కాన్వెంట్‌ లో చేర్చి, చదివిస్తున్నాడు.

Bharat Jain

ఇవే కాక అతనికి ముంబైలో 1.2 కోట్లు విలువ చేసే రెండు పడక గదుల ఫ్లాట్ ఉంది. థానేలో 30 వేలు రెంట్ వచ్చే రెండు దుకాణాలు ఉన్నాయి. కేవలం భిక్షాటన ద్వారానే రోజుకి 2 వేల 500 వరకు సంపాదిస్తాడు. తాను ఈ పని చేయడం కుటుంబానికి ఇష్టం లేదని భరత్ చెబుతున్నాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+