ఇంటి వద్దకు ఉచితంగా ఫాస్టాగ్స్‌ను (fastag) పంపిణీ చేయనున్నట్లు యాక్సిస్ బ్యాంకు తెలిపింది. తమ బ్యాంకు ఖాతాదారులు కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి అన్ని జాతీయ రహదారులలోని టోల్ ప్లాజాల్లో fastagను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో అందరికీ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు యాక్సిస్ బ్యాంకు తెలిపింది.
fastag వాహనం ముందు అద్దానికి అతికించే ఓ రీలోడబుల్ స్టిక్కర్ వంటిది. దీని ద్వారా టోల్ ప్లాజాలో వాహనం ప్రవేశించగానే ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీల చెల్లింపు పూర్తవుతుంది. fastag వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. టోల్ ఛార్జీ చెల్లింపు కోసం వాహనదారు వేచిచూడాల్సిన అవసరం లేదు. ఇంధనం ఆదా అవుతుంది.

fastagను ఆన్ లైన్ లేదా తమ 4200కు పైగా శాఖల్లోను దరఖాస్తు చేసుకోవచ్చునని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. కస్టమర్లు తమకు ఎలా వీలైతే అలా ఎప్పుడు అంటే అప్పుడు fastag రీచార్జ్ చేసుకోవచ్చునని తెలిపింది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రీచార్జ్ చేసుకుంటే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చునని తెలిపింది. NHAI కూడా 2.5 శాతం క్యాష్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంకు మరో ఐదు శాతం అదనంగా ఇస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications