సొంత ఇల్లు ఉండాలని దాదావు చాలా మందికి ఉంటుంది. ఆ దిశగా వారు కష్టపడుతుంటారు. చాలా వరకు హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు హోం లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆర్బీఐ రెపో రేట్లు పెంచడంతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం తక్కవ వడ్డీతో గృహ రుణాలు ఇచ్చే బ్యాంకులు ఏవో తెలుసుకుందాం..
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
ప్రైవేట్ రంగ బ్యాంకులలో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అత్యంత పోటీతత్వ హోమ్ లోన్ వడ్డీ రేట్లతో లోన్లు ఇస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హోం లోన్ వడ్డీ రేట్లు కేవలం 8.45% నుంచి 9.85% వరకు ఉన్నాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్
ఇండస్ఇండ్ బ్యాంక్ హోం లోన్ పై 8.5% నుంచి 9.75% వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది.
ఇండియన్ బ్యాంక్
ప్రభుత్వ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ గృహ రుణాలపై 8.5% నుంచి 9.9 శాతం వరకు వడ్డీ తీసుకుంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌గా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.6 శాతం నుంచి 9.45 శాతం వడ్డీ రేట్లతో హోం లోన్లు ఇస్తోంది.
వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలంటే.. క్రెడిట్ స్కోర్ బాగుండాలి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు మీకు అత్యంత సరసమైన రుణాలను అందించే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications