దేశంలోని పలు ప్రయివేటురంగ బ్యాంకులు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో కార్యకలాపాలులేక, అలాగే డిజిటల్ పేమెంట్స్, జీరో ఎండీఆర్ ఛార్జీలతో నష్టపోయాయి. ఈ నష్టాలను అధిగమించేందుకు ప్రయివేటు రుణసంస్థలు వివిధ మార్గాలు అన్వేషిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వివిధ రకాల ప్రాసెసింగ్ ఫీజులు ఇప్పటికే వసూలు చేస్తున్నాయి.
అయితే కరోనా సమయంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రయివేటు రంగ బ్యాంకులు కొన్ని వివిధ రకాల ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఉదాహరణకు తక్కువ విలువ కలిగి ఎక్కువ సంఖ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ పైన ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాయట.

యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన పర్సన్ టు పర్సన్ (P2P), పర్సన్ టు మర్చంట్ (P2M) ఎలాంటి ఛార్జీలు లేవు. అయితే P2P యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కు ఛార్జీలు వసూలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు ఛార్జీలు వసులు చేస్తాయి. ఇది ఆయా బ్యాంకును బట్టి, ఆయా వ్యాల్యూపై ఆధారపడి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. అలాగే లాక్ డౌన్ సమయంలో డిజిటల్ పేమెంట్స్ పెద్ద ఎత్తున పెరిగాయి. బ్యాంకు కార్డ్స్, యూపీఐ, మొబైల్ వ్యాలెట్స్, బ్యాంక్స్ ప్రీపెయిడ్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేదా డిజిటల్ పేమెంట్స్‌గా చెప్పవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications