వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) వడ్డీ రేట్లు తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆప్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను45 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ వడ్డీ రేట్లు మంగళవారం (జనవరి 7, 2020) నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై MCLR రేటు 8.40 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గుతోంది. అలాగే ఒక్కరోజు రుణాలపై వడ్డీ రేటును 7.60 శాతానికి తగ్గించింది. నెల, మూడు నెలల రుణాలపై వడ్డీని 7.70 శాతానికి, 7.75 శాతానికి తగ్గించింది.

వీటితోపాటు బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 9.40 శాతానికి తగ్గింది. ఇంతకుముందు HDFC, SBI తదితర బ్యాంకులు తన గృహ రుణాలపై వడ్డీరేటును తగ్గించాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications