పండుగ సందర్భంగా ప్రభుత్వరంగదిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ పర్సనల్ లోన్, ఆటో లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్స్ పైన ఆఫర్లతో పాటు ప్రాసెసింగ్ ఫీజులపై కూడా డిస్కౌంట్ ప్రకటించాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) కూడా ఫెస్టివెల్ ఆఫర్స్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా మూడో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. పండుగ సీజన్ నేపథ్యంలో రిటైల్ రుణాలపై ఆఫర్లు ప్రకటించింది.
బ్యాంకు ప్రస్తుతం అందిస్తోన్న వడ్డీరేట్లపై పావు శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ఆఫర్ బీవోబీ హోమ్ లోన్స్(టేక్ ఓవర్ కేసులు మాత్రమే), కారు రుణాలకు వర్తిస్తుంది. వడ్డీ రేటు తగ్గింపుతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసింది. ఈ పండుగ సీజన్‌లో నమ్మకమైన వినియోగదారులతో పాటు కొత్త కస్టమర్లు వాహన రుణాలు తీసుకునేందుకు, హోమ్ లోన్స్ BoBకి మార్చుకునే వారికి గిఫ్టుగా అందిస్తున్నామని బ్యాంకు పేర్కొంది.

ఈ లోన్ దరఖాస్తులపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయడం లేదని BoB హైదరాబాద్ జోనల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. పండగ సీజన్ ఆఫర్ కింద వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుల్లో ఈ ప్రత్యేక రాయితీ ఇస్తున్నామన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications