అక్టోబర్ నెలలో బ్యాంకుకు 21 రోజుల పాటు సెలవు ఉంటుంది. అంటే దాదాపు మూడు వారాల పాటు బ్యాంకులు తెరుచుకోవు. అయితే అంతటా ఈ 21 రోజులు మూతబడవు. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ఉంది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు రోజు. చివరగా అక్టోబర్ 31న ఆదివారం అవుతుంది. వచ్చే నెలలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే సెలవులు ఏ రోజు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. అక్టోబర్ నెలలో ఆయా రోజుల్లో బ్యాంకులకు సెలవు రోజులు ఇక్కడ చూద్దాం...

1) October 1 - బ్యాంకు అకౌంట్స్ హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ (Gangtok)
2) October 2 - మహాత్మా గాంధీ జయంతి (All States)
3) October 3 - ఆదివారం
4) October 6 - మహాలయ అమావాస్య (Agartala, Bengaluru, Kolkata)
5) October 7 - మేరే చారో హౌబా (లెయినింగ్తో శనమాహి) (Imphal)
6) October 9 - రెండో శనివారం
7) October 10 - ఆదివారం
8) October 12 - Durga Puja (Maha Saptami) / (Agartala, Kolkata)
9) October 13 - దుర్గాపూజ (మహా అష్టమి) / (Agartala, Bhubaneswar, Gangtok, Guwahati, Imphal, Kolkata, Patna, Ranchi)
10) October 14 - దుర్గా పూజ/దసరా (మహా నవమి)/ఆయుత పూజ (Agartala, Bengaluru, Chennai, Gangtok, Guwahati, Kanpur, Kochi, Kolkata, Lucknow, Patna, Ranchi, Shillong, Srinagar, Thiruvananthapuram)
11) October 15 - దుర్గా పూజ/దసరా(విజయ దశమి) / (ఇంపాల్, సిమ్లా మినహా అన్ని బ్యాంకులు బంద్)
12) October 16 - దుర్గా పూజ (Dasain)/(Gangtok)
13) October 17 - ఆదివారం
14) October 18 - కటి బిహు (Guwahati)
15) October 19 - ఈద్-ఈ-మిలాద్/ఈద్-ఈ-మిలాద్-ఉన్నబి (Ahmedabad, Belapur, Bhopal, Chennai, Dehradun, Hyderabad, Imphal, Jammu, Kanpur, Kochi, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Raipur, Ranchi, Srinagar, Thiruvananthapuram)
16) October 20 - మహర్షి వాల్మికీ జయంతి/లక్ష్మీ పూజ/ఈద్-ఈ-మిలాద్ (Agartala, Bengaluru, Chandigarh, Kolkata, Shimla)
17) October 22 - ఈద్-ఈ-మిలాద్-ఉన్నబి(Jammu, Srinagar)
18) October 23 - నాలుగో శనివారం
19) October 24 - ఆదివారం
20) October 26 - యాక్సెషన్ డే (Jammu, Srinagar)
21) October 31 - ఆదివారం
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications