మార్చి నెల ముగిసి నేడు మంగళవారంతో ఏప్రిల్ నెల మొదలైంది. అయితే ఏప్రిల్ నెల రాకతో 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం కూడా ప్రారంభం అవుతుంది, దినితో పాటు బ్యాంకు సంబంధిత పనుల గురించి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి సంవత్సరం బ్యాంకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేస్తుంది. ఇందులో నేషనల్ హాలిడేస్, రీజనల్ పండుగలు ఇంకా వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. మీరు ఏప్రిల్‌లో బ్యాంకుకు వెళ్లాలని లేదా ఏదైనా మని ట్రాన్సక్షన్స్ చేయాలని ఆలోచిస్తే ముందుగా ఈ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు తెరిచి ఉంటాయో తెలుసుకోవాలి...

ఏప్రిల్ 2025లో : ఏప్రిల్ 2025లో మొత్తం 30 రోజులు ఉంటాయి. ఇందులో 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆదివారాలు, రెండవ ఇంకా నాల్గవ శనివారాలు, జాతీయ సెలవులు, ప్రాంతీయ పండుగలను కలిపి ఈ లిస్ట్ తయారు చేశారు. కొన్ని ప్రాంతీయ సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి, సెలవులు రాష్ట్రాల వారీగా మారవచ్చు. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని రోజులు అన్ని బ్యాంకులు మూతపడతాయి. వీటిలో గుడ్ ఫ్రైడే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. శ్రీరామ నవమి వంటి సెలవులు ఉన్నాయి. దీనితో పాటు నెలలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు (ఏప్రిల్ 12 అండ్ 26) కూడా సెలవులు ఉన్నాయి. మొత్తం మీద ఈ నెలలో 15 రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఉండవు. కాబట్టి, ముందుగానే ప్లాన్ వేసుకోవడం అవసరం.
ఆర్‌బిఐ లిస్ట్ ఏం చెబుతోంది: RBI అఫీషియల్ హాలిడేస్ లిస్ట్ ప్రకారం, ఏప్రిల్ 2025లో బ్యాంకు హాలిడేస్ చూస్తే ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఏప్రిల్ 1న అకౌంట్ క్లోసింగ్ డే కావడంతో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. దీనితో పాటు, ఆదివారలు (ఏప్రిల్ 6, 13, 20, 27), రెండవ-నాల్గవ శనివారాలు (ఏప్రిల్ 12, 26) కూడా ఉన్నాయి. అయితే, ఈ రోజుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ అండ్ ATM సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి.
బ్యాంక్ హాలిడేస్ తేదీలు:
1 ఏప్రిల్ 2025 (మంగళవారం),
6 ఏప్రిల్ 2025 (ఆదివారం),
10 ఏప్రిల్ 2025 (గురువారం): భగవాన్ మహావీర్ జయంతి
12 ఏప్రిల్ 2025 (శనివారం): రెండవ శనివారం
13 ఏప్రిల్ 2025 (ఆదివారం):
14 ఏప్రిల్ 2025 (సోమవారం): డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి
15 ఏప్రిల్ 2025 (మంగళవారం): బోహాగ్ బిహు & హిమాచల్ దినోత్సవం
16 ఏప్రిల్ 2025 (బుధవారం): బోహాగ్ బిహు కారణంగా గౌహతిలో ఈ రోజు బ్యాంకులకు సెలవు
18 ఏప్రిల్ 2025 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే
21 ఏప్రిల్ 2025 (సోమవారం): త్రిపురలో గరియా పూజ కారణంగా అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
26 ఏప్రిల్ 2025 (శనివారం): నాల్గవ శనివారం
29 ఏప్రిల్ 2025 (మంగళవారం): పరశురామ జయంతి
30 ఏప్రిల్ 2025 (బుధవారం): కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయ
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications