Bank holidays: మే నెలలో బ్యాంకులకు 12 సెలవు రోజులు
మే నెలలో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు పన్నెండు రోజులు సెలవు మంజూరు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) క్యాలెండర్ జాబితాను విడుదల చేసింది. సాధారణంగా మే నెలలో నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల వారీగా రిజర్వ్ బ్యాంకు సెలవులు ప్రకటించింది.

మే 1, 2021: మహారాష్ట్ర దివస్/మే డే(కార్మిక దినోత్సవం)
మే 2, 2021: ఆదివారం
మే 7, 2021: జుమాత్ ఉల్ విదా
మే 8, 2021: రెండో శనివారం
మే 9, 2021: ఆదివారం
మే 13, 2021: రమజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్)
మే 14, 2021: భగవాన్ శ్రీ పరశురాం జయంతి/రంజాన్ ఈద్/బసవ జయంతి/అక్షయ తృతీయ
మే 16, 2021: ఆదివారం
మే 22, 2021: నాలుగో శనివారం
మే 23, 2021: ఆదివారం
మే 26, 2021: బుద్ధ పౌర్ణమి
మే 30, 2021: ఆదివారం


Click it and Unblock the Notifications