జూలై నెలలో బ్యాంకులకు పదిహేను రోజులు సెలవులు ఉన్నాయి. దాదాపు ప్రతి బ్యాంకు ఖాతాదారు రోజువారీ సేవల కోసం బ్యాంకులకు వెళ్లే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అన్ని పనులు వదిలి పెట్టి బ్యాంకు పని కోసం తిరుగుతుంటారు. అయితే ఇతర పనులు నిలిపివేసి తీరా బ్యాంకుకు వెళ్లాక ఆ రోజు సెలవు అని తెలిస్తే ఇబ్బందే. కాబట్టి బ్యాంకులకు సెలవు రోజులు తెలుసుకోవడం అవసరం.
జూలై నెలలో బ్యాంకులకు పదిహేను రోజులు సెలవు దినాలు ఉన్నాయి. జూలై 10వ తేదీ నుండి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. మొత్తం సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు పని చేయవు. బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకునే వారు హాలీడే క్యాలెండర్ను చూసుకొని బ్యాంకులకు వెళ్లడం మంచిది.

4 జూలై - ఆదివారం
10 జూలై - రెండో శనివారం
11 జూలై - ఆదివారం
12 జూలై - సోమవారం (కాంగ్ రథయాత్ర)
13 జూలై - మంగళవారం (భాను జయంతి)
14 జూలై - బుధవారం
16 జూలై - శుక్రవారం ( హరెలా)
17 జూలై - శనివారం (ఖార్చీ పూజ)
18 జూలై - ఆదివారం
19 జూలై - సోమవారం
20 జూలై - మంగళవారం (బక్రీద్)
21 జూలై - బుధవారం
24 జూలై - నాలుగో శనివారం
25 జూలై - ఆదివారం
31 జూలై - శనివారం (కేర్ పూజ)
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications