మొబైల్ రిటైల్ సంస్థ 'బి న్యూ' సంక్రాంతి సందర్భంగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన అన్ని కంపెనీల మోడల్స్ పైన 66 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు కంపెనీ ఎండీ వైడీ బాలాజీ చౌదరి తెలిపారు. స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్ల ద్వారా వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్‌లు, మైక్రోఓవెన్ల వంటి వాటిని బహుమతులుగా పొందవచ్చు.
ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతులు పొందవచ్చునని తెలిపారు. అన్ని కంపెనీల రకాల యాక్సెసరీస్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఉందని చెప్పారు. జీరో శాతం డౌన్‌పేమెంట్‌తో ఫైనాన్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లను వాయిదా పద్ధతిలో పొందవచ్చునని చెప్పారు.

ఈ నెల చివరి వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా సంస్థ రిటైల్ అవుట్ లెట్లలో కొనుగోలు చేసే ప్రతి మొబైల్ పైన కచ్చితమైన గిఫ్ట్స్ ఉంటాయన్నారు. కాగా, ప్రస్తుతం బీ న్యూ మొబైల్స్ సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 77 స్టోర్స్ ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 18-20 రిటైల్ అవుట్ లెట్స్ ఉండగా, మిగతావి ఏపీలో ఉన్నాయి.
More From GoodReturns

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications