యాక్సిస్ బ్యాంక్ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు డిసెంబర్ 5 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ప్రస్తుతం 4.65 శాతం 6.30 శాతం వడ్డీని అందిస్తోంది. 7 రోజుల నుంచి 14 రోజులలో మెచ్యూర్ అయ్యే రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 4.65% వడ్డీ రేటును అందిస్తోంది. 15 రోజుల నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై యాక్సిస్ బ్యాంక్ 5.00 వడ్డీ రేటును చెల్లిస్తోంది.

3 నుంచి 10 సంవత్సరాల
46 రోజుల నుండి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.00% వడ్డీ రేటును పొందగా, 6 నెలల నుంచి 9 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.35% వడ్డీ రేటు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 6.40% వడ్డీ రేటును, 1 సంవత్సరం నుంచి 13 నెలల్లో మెచ్యూర్ అయ్యే వాటిపై 7.00% వడ్డీ రేటును అందిస్తోంది. 13 నెలల నుంచి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 6.80% వడ్డీ రేటును అందిస్తోంది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే వాటిపై ఇప్పుడు 6.30% వడ్డీ రేటును చెల్లిస్తుంది.

2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు
రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల లోపు డిపాజిట్లపై, బ్యాంక్ 30 రోజుల నుంచి 45 రోజులలోపు మెచ్యూర్ అయ్యే ఖాతాలపై 5.00%, 46 రోజుల నుంచి 3 నెలలలో మెచ్యూర్ అయ్యే ఖాతాలపై 6.00% వడ్డీ రేటును అందిస్తోంది. 3 నెలల నుంచి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.30% వడ్డీ రేటు చెల్లిస్తోంది. 6 నెలల నుంచి 9 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు 6.55% వడ్డీ రేటు అందజేస్తుంది.

7.20 శాతం
యాక్సిస్ బ్యాంక్ 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే FDలపై 6.80% వడ్డీ రేటును, 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 5 రోజులలోపు మెచ్యూర్ అయ్యే వాటిపై 7.20% వడ్డీ రేటును చెల్లిస్తోంది. 1 సంవత్సరం 5 రోజుల నుంచి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7% వడ్డీ రేటును అందిస్తోంది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే వాటిపై 6.80% వడ్డీ రేటును బ్యాంక్ చెల్లిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications