ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెచింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు అక్టోబర్ 14, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సాధారణ ప్రజలకు 3.50% నుంచి 6.10 శాతం వడ్డీ రేటు ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 6.85% వరకు అందిస్తోంది.
యాక్సిస్ FD రేట్లు
7 రోజుల నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ తన వడ్డీ రేటును 2.75% నుంచి 3.50%కి పెంచింది.30 రోజుల నుంచి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.25 శాతం నుంచి 3.50 శాతానికి పెరిగింది. 61 రోజుల నుంచి మూడు నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 4% వడ్డీ రేటును అందించనున్నారు. ఇది గతంలో 3.25 శాతంగా ఉంది.

6.15 శాతం
6 నుంచి 9 నెలల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై, యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్లు పెంచింది.10 నెలల నుంచి 1 సంవత్సరానికి మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను 4.75% నుంచి 5 శాతానికి పెంచింది. 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 11 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5.45% నుంచి 6.10 శాతానికి పెరిగింది. 15 నెలల నుంచి 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, యాక్సిస్ బ్యాంక్ 6.15 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications