గుడ్‌న్యూస్: HDFC, కెనరా బ్యాంకు వడ్డీ రేట్ల కోత

ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు అన్ని కాలపరిమితుల రుణాలపై MCLRను 5 బేసిస్ పాయింట్ల (0.05%) మేర తగ్గించింది. ప్రస్తుతం రుణ రేట్లు 6.85%-7.4% మధ్య ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనల మేరకు బ్యాంకులు ప్రతి నెలా తమ నిధుల వ్యయం ఆధారంగా రుణ రేట్లను సమీక్షించాలి. సవరించిన అనంతరం HDFC బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గాయి. బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 8వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.

HDFC బ్యాంకు ఓవర్ నైట్ MCLR 6.85%, ఒక నెల 6.9%, మూడు నెలలు 6.95%, ఆరు నెలలు 7.05%, ఒక సంవత్సరం 7.2%, రెండు సంవత్సరాలు 7.3%, మూడు సంవత్సరాల కాలపరిమితికి రుణరేటు 7.4%గా ఉన్నాయి.

Avail cheaper home loans as HDFC Bank cut MCLR rates

కెనరా బ్యాంకు MCLR కూడా తగ్గింది. ఓవర్ నైట్ MCLR 6.70%, ఒక నెల 6.70%, మూడు నెలలు 6.95%, 6 నెలలు 7.30%, ఒక ఏడాది 7.35%గా ఉన్నాయి. బ్యాంకుల ఎంసీఎల్ఆర్ తగ్గుదల లేదా పెరుగుదల కొత్త రుణగ్రహీతలను ప్రభావితం చేస్తుంది. ఎంసీఎల్ఆర్‌ను 2016లో అమలులోకి తీసుకు వచ్చారు. రుణాలకు ఇది కనీస రేటుగా మారింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+