అమెరికాకు చెందిన కోవాక్స్ కంపెనీకి చెందిన కోవిడ్ 19 వ్యాక్సీన్ భారత హక్కులను అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. ఈ మేరకు అరబిందో గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం భారత్‌కే కాకుండా యూనిసెఫ్‌కు కూడా ఈ వ్యాక్సీన్‌ను విక్రయించనున్నట్లు తెలిపింది. లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం భారత్‌తో పాటు యూనిసెఫ్‌కు కూడా విక్రయించనుంది.
ప్రస్తుతం ఈ వ్యాక్సీన్ మొదటి దశ ప్రయోగాల్లో ఉంది. 2021 ప్రారంభానికల్లా తదుపరి దశలను ఆసియా, లాటిన్ అమెరికా, అమెరికాలో ప్రారంభించేందుకు కోవాక్స్ సంస్థ సిద్ధమైంది. ఈ వ్యాక్సీన్‌ను నిల్వ చేసేందుకు సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత సరిపోతుందని కోవాక్స్ స్పష్టం చేసింది. 2021 జూన్ వరక్ 480 మిలియన్ల కోవాక్స్ వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తామని అరబిందో ఫార్మా వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సీన్ హక్కులు తీసుకున్న నేపథ్యంలో అరబిందో ఫార్మా స్టాక్స్ నేడు 2.36 శాతం ఎగిసి రూ.910కి చేరుకున్నాయి.

వచ్చే వారంలో భారత్‌లో ఆక్స్ఫర్డ్, అస్ట్రాజెనికా వ్యాక్సీన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఫైజర్ కోవిడ్ వ్యాక్సీన్, భారత్ బయోటిక్ కూడా దరఖాస్తు చేసుకున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications