ప్రభుత్వ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రయోజనం చేకూరనుంది. దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగులకు 15 రోజుల పనితీరు ఆధారిత ఇన్సెంటివ్ లభించనుంది. గత నవంబర్ నెలలో బ్యాంకులు ఉద్యోగుల పనితీరు-అనుసంధాన భాగం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు బ్యాంకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ వారం కెనరా బ్యాంకు తన ఉద్యోగులకు ప్రోత్సాహకాలుగా పదిహేను రోజుల చెల్లింపును మంజూరు చేసింది.
ఆర్థిక ఫలితాలను జారీ చేసిన తర్వాత బ్యాంకు ఈ చెల్లింపులు జరిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కెనరా బ్యాంకుకు నికర లాభం రూ.2,555 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.5,838 కోట్ల నష్టం వాటిల్లింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులకు కూడా ప్రోత్సాహకాలందాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.165 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ బ్యాంకు లాభం 187% పెరిగింది.

ప్రభుత్వ బ్యాంకు కూడా పనితీరు ఆధార ఇన్సెంటివ్స్ అందిస్తోంది. దీంతో ఎస్బీఐకి చెందిన రెండున్నర లక్షల మంది ఉద్యోగులు లాభపడతారు. ఎస్బీఐలో మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎస్బీఐ లాభం 82 శాతం పెరుగుతుందని అంచనా.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications