అంతర్జాతీయంగా అత్యంత విలువైన సంస్థగా సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో అవతరించింది. ఇటీవల IPO బిడ్డింగ్ ముగించుకున్న ఈ కంపెనీ షేర్లు బుధవారం సౌదీ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదయ్యాయి. ట్రేడింగ్ 35.2 రియాల్స్ వద్ద ప్రారంభమైంది. డాలర్లలో 9.39. అంటే దాదాపు 10 శాతం లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ కంపెనీ షేర్లను 32 రియాళ్ల వద్ద IPOలో కేటాయించారు.
IPOలో ప్రైస్ బ్యాండ్‌లో అత్యధికంగా ఆరామ్కో షేరును 32 రియాళ్లుగా నిర్ణయించారు. దీంతో ఈ IPO వ్యాల్యూ 2014లో చైనా రిటైల్ దిగ్గజం అలీబాబా IPO వ్యాల్యూ 25 బిలియన్ డాలర్లను దాటింది. ఇప్పుడు తొలి ట్రేడింగ్‌లో 10 సాతం వ్యాల్యూ పెరగడంతో ఆరామ్ కో మార్కెట్ వ్యాల్యూ ఇప్పుడు 1.88 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచింది.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద చమురు సంస్థలు ఎక్సాన్ మోబిల్, టోటల్, రాయల్ డచ్ షెల్, చెవ్రాన్, బీపీలు కలిసినా కూడా ఆరామ్కో వ్యాల్యూ ఎక్కువే. ఆరామ్ కో ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించిందని, తద్వాల్లో కూడా ఇదే అతిపెద్ద కంపెనీ అని సౌదీ స్టాక్ మార్కెట్ తెలిపింది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications