మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు అప్రమేయ ఇంజినీరింగ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ద్వారా నిధులను సేకరించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబికి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది.
IPOలో కంపెనీకి చెందిన 50 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.ఈ మేరకు కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను గురువారం సెబీకి సమర్పించింది.
సేకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని డీఆర్ హెచ్పీలో పేర్కొంది. ఈ సంస్థ ఆసుపత్రులకు అధిక-విలువైన హెల్త్‌కేర్ పరికరాలు, రోగనిర్ధారణ పరికరాల సరఫరా చేస్తోంది. టర్న్‌కీ ప్రాతిపదికన ఐసియూ, ఆపరేషన్ థియేటర్, ప్రీఫాబ్రికేటెడ్ స్ట్రక్చర్ వార్డ్‌ల ఇన్‌స్టాలేషన్, సెటప్, మెయింటెనెన్స్ వంటి హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంలో కూడా ఉంది.

అయితే ఈ ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ ఉండదని కంపెనీ DRHPలో తెలిపింది. అయితే ఈ ఐపీవో ఎప్పుడు వస్తుందో త్వరలో తెలిసే అవకాశం ఉంది.
More From GoodReturns

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications