Siri: స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లో ఐఫోన్ తయారీదారు ఆపిల్ రారాజుగా వెలుగొందుతోంది. ఎన్ని బ్రాండ్‌లు ఉన్నప్పటికీ తన అన్‌బీటబుల్ ఓఎస్ ఫీచర్స్, టెక్ హంగులతో మార్కెట్‌లో లీడర్‌గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇండియా ఆపరేషన్స్‌పైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధిత కార్యకలాపాలను చేపట్టే శాన్ డియాగో ఆధారిత యూనిట్‌ను ఆపిల్ మూసివేస్తోంది. ఈ క్యాంపస్‌లోని డేటా ఆపరేషన్స్ యాన్నొటేషన్స్(సిరి వాయిస్ అసిస్టెంట్) టీమ్‌కు కంపెనీ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. టెక్సాస్, ఆస్టిన్‌లకు మకాం మార్చాలని వారిని ఆదేశించింది. అక్కడ అదే విధమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న బృందంతో కలిసి పనిచేయాలని కోరింది.

'అమెరికాలోని డేటా ఆపరేషన్స్ యాన్నొటేషన్స్ బృందం ఆస్టిన్‌లోని మా క్యాంపస్‌లో ఒకచోట చేర్చబడుతోంది. మెజారిటీ బృందం ఇప్పటికే అక్కడ ఉంది. ప్రస్తుతం శాన్ డియాగోలో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆస్టిన్‌లోని ఆపిల్ క్యాంపస్‌లో తమ ఉద్యోగం కొనసాగించే అవకాశం ఉంటుంది' అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఈ నిర్ణయంతో డెవలప్‌మెంట్ విభాగంలోని 121 మందిలో పలువురు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది. బదిలీకి అంగీకరిస్తారా లేదా అని నిర్ణయించుకోవడానికి సిబ్బందికి ఫిబ్రవరి చివరి వరకు సమయం ఇచ్చారు. ఆఫర్‌ను అంగీకరించే వారు జూన్ చివరి నాటికి తరలించబడతారు. కాగా తిరస్కరించిన వారు ఏప్రిల్ 26లోపు తొలగించబడతారని తెలుస్తోంది. ఈ ఆపరేషన్స్ USతో పాటు ఇండియాలోనూ నిర్వహించబడుతుండటంతో.. ఇక్కడ పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications