యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శనివారం చైనాను పొగడ్తలతో ముంచెత్తారు. శనివారం చైనా రాజధాని బిజింగ్ లో పర్యటించిన ఆయన ఐ ఫోన్ తయారీలో చైనా కీలక పాత్ర పోషించిందన్నారు. చైనా వేగవంతమైన ఆవిష్కరణలకు వేదికగా మారిందన్నారు. చైనా డెవలప్ మెంట్ పోరమ్ లో పాల్గొనేందుకు ఆయన కుక్ చైనా వెళ్లారు. కుక్‌తో పాటు ఈ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఫైజర్, బిహెచ్‌పి వంటి సంస్థల CEOలు కూడా హాజరవుతున్నారు.
"చైనాలో ఇన్నోవేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది మరింత వేగవంతం అవుతుందని నేను నమ్ముతున్నాను" అని కుక్ అన్నారు. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగున్న సమయంలో టిమ్ కుక్ చైనాలో పర్యటించండం ప్రాధాన్యత సంతరించుకుంది. యాపిల్ కంపెని ఇప్పిటికే తన తయారీ కేంద్రాలను చైనా వెలుపలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. కాని టిమ్ కుక్ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

గత సంవత్సరం, చైనా జీరో-COVID విధానాలు కార్మికుల అశాంతికి ఆజ్యం పోసిన తర్వాత Apple సరఫరాదారు ఫాక్స్‌కాన్ నడుపుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా టిమ్ కుక్ శుక్రవారం బీజింగ్‌లోని ఆపిల్ స్టోర్‌ను కూడా సందర్శించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications