For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలిఫోర్నియాలో అందుబాటు ధరల్లో ఇళ్ల కోసం యాపిల్ భారీ సాయం

|

కాలిఫోర్నియాలోని అందుబాటులో ధరల్లో హౌసింగ్ కొరత సమస్యను తీర్చేందుకు తనవంతుగా భూరివిరాళాన్ని ఇచ్చేందుకు యాపిల్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. రానున్న రెండేళ్లలో దాదాపు రూ.17,692 కోట్ల (2.5 బిలియన్ డాలర్లు) పై చిలుకు సాయాన్ని అందిస్తామని సోమవారం తెలిపింది. కాలిఫోర్నియాలోని నిరాశ్రయులకు ఊరటను ఇచ్చేందుకు ఈ చర్య చేపట్టనుంది.

ఈ మేరకు యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే గూగుల్, ఫేస్‌బుక్‌లు చెరో రూ.7,080 కోట్ల సాయాన్ని ప్రకటించాయి. ఇప్పుడు యాపిల్ తనవంతు సహకారం చేస్తానని ముందుకు వచ్చింది.

 Apple aims to ease California housing crisis with $2.5 billion

సరసమైన గృహ పెట్టుబడి నిధికి 1 బిలియన్ డాలర్లు, ఫస్ట్ టైమ్ హోమ్ బయ్యర్స్ కోసం మరో 1 బిలియన్ డాలర్లు సహాయ నిధిని ఇవ్వనున్నట్లు యాపిల్ సోమవారం తన ప్రకటనలో తెలిపింది. యాపిల్ వివిధ మార్గాల్లో మరిన్ని నిధులను కూడా సమకూర్చింది. సరసమైన గృహ నిర్మాణానికి శాన్‌జోస్‌లో 300 మిలియన్ డాలర్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

సూపర్ ఆఫర్, 2 ఏళ్లకు పైన ల్యాప్స్ ఐతే పునరుద్ధరించుకోవచ్చుసూపర్ ఆఫర్, 2 ఏళ్లకు పైన ల్యాప్స్ ఐతే పునరుద్ధరించుకోవచ్చు

English summary

కాలిఫోర్నియాలో అందుబాటు ధరల్లో ఇళ్ల కోసం యాపిల్ భారీ సాయం | Apple aims to ease California housing crisis with $2.5 billion

Apple on Monday said it will put up $2.5 billion toward easing California’s housing crisis.
Story first published: Tuesday, November 5, 2019, 14:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X