షేర్ల క్రయవిక్రయాలకు జరిపినప్పుడు ఇన్వెస్టర్ల ఖాతాల్లో కొత్త మార్జిన్ నిబంధనలకు అనుగుణంగా తగినంద నగదు నిల్వలు లేకపోతే పెనాల్టీ విధించే విధానాన్ని ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేయాలని స్టాక్ బ్రోకింగ్ సంస్థల సంఘం ANMI(అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్చేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా) మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)ను కోరింది.
ప్లెడ్జి, రీప్లెడ్జితో కూడిన కొత్త విధానానికి ఇంకా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని, కాబట్టి కొద్దిరోజుల పాటు పెనాల్టీలు విధించవద్దని కోరింది. కొత్త విధానం ఈ నెల 1వ తేదీ నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అటు ఇన్వెస్టర్లు, ఇటు స్టాక్ బ్రోకర్లు కొత్త విధానంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని సెబికి రాసిన లేఖలో తెలిపింది.

కాగా, సెప్టెంబర్ 15వ తేదీ వరకు మార్జిన్ వసూళ్లు చేయకపోయినా లేదా తక్కువగా చేసినా ఎలాంటి అపరాధ రుసుము విధించబోమని ఎన్ఎస్ఈ ప్రకటించింది. నగదు, ఈక్విటీ, డెరివేటివ్ రెండు విభాగాల్లోనూ బ్రోకర్లు ఈ అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications