ప్రముఖ బ్రోకరేజ్‌లు మంచి రాబడి కోసం 2 బ్యాంక్ స్టాక్‌లను కొనుగోలు చేయడానికి సూచించాయి. ప్రముఖ బ్రోకరేజీ ఆనంద్ రాఠీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు రూ. 1908 టార్గెట్ ధరతో కొనుగోలుకు సిఫార్సు చేసింది. కోటక్ సెక్యూరిటీస్ బంధన్ బ్యాంక్‌తో పాటు ICICI బ్యాంక్ కొనుగోలుకు సిఫార్సు చేసింది.

HDFC బ్యాంక్
ఆనంద్ రాఠీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కు రూ. 1908 టార్గెట్ ధరతో కొనుగోలు చేయాలని సిఫార్సు చేశారు. ప్రస్తుత మార్కెట్ ధర ఒక్కో షేరు రూ.1597 ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం వరుసగా రూ. 1721 మరియు 52 వారాల కనిష్టం 1271. స్టాక్ చివరి 5 సంవత్సరాల రాబడి 70%, 3 సంవత్సరాల రాబడి 23 శాతంగా ఉంది.సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత మొత్తం ఆదాయాన్ని 11% వృద్ధితో రూ.49,182 కోట్లుగా ప్రకటించింది.

దీర్ఘకాలిక వృద్ధి
"దేశంలో బ్యాంకింగ్ సేవలు తక్కువగా ఉండటంతో HDFC బ్యాంక్‌కు ఇప్పటికే భారీ అవకాశం ఉందని ఆనంద్ రాఠీ తెలిపింది. రిటైల్‌లో నిరంతర వృద్ధితో ట్రాక్‌లో ఉందని పేర్కొంది. బ్రాంచ్ నెట్‌వర్క్, కార్డ్‌ల వ్యాపారం కొనసాగుతున్న విస్తరణ, విలీనంతో పాటు, దీర్ఘకాలిక వృద్ధికి సహాయపడుతుందని తెలిపింది.

ICICI బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను రూ.1070 టార్గెట్ ధరతో కొనుగోలు చేయాలని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ ఇసూచించింది. మీరు
ఈ స్టాక్ చివరి ట్రేడింగ్ ధర రూ. 879. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,13,366.40 కోట్లు. స్టాక్ 52 వారాల గరిష్టం రూ.958 మరియు 52 వారాల కనిష్టం వరుసగా రూ.642గా ఉంది. ఈ స్టాక్ గత 5 సంవత్సరాలలో 177%, గత 3 సంవత్సరాలలో 62% రాబడి ఇచ్చింది. గత 1 సంవత్సరంలో ఈ స్టాక్ 20% ర్యాలీ చేసింది.

బంధన్ బ్యాంక్
కోటక్ సెక్యూరిటీస్ పెట్టుబడిదారులకు బంధన్ బ్యాంక్ స్టాక్‌ను సూచించింది. ఒక్కోటి టార్గెట్ ధర రూ.280గా నిర్ణయించింది. ఇంట్రాడేలో 2% క్షీణతతో స్టాక్ చివరి ట్రేడింగ్ ధర రూ. 226గా ఉంది.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,541 కోట్లుగా ఉంది. షేర్లు గత 1-నెలలో 5% ర్యాలీ చేశాయి.
Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications