మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నవంబర్ వరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉండేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారని కంపెనీ తెలిపింది. ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మరో ఏడాది (2021 నవంబర్) వరకు ఉండాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ప్రతిపాదనకు షేర్ హోల్డర్లు అంగీకరించారని పేర్కొన్నది. దీంతో బీఎస్ఈ ఫైలింగ్ కూడా చేసినట్టు కంపెనీ శనివారం మీడియాకు వివరించింది.
వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 1 వరకు ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉండే వెసులుబాటు ఉంది. సెక్యూరిటీ ఎక్స్చెంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు అప్పటి వరకే అనుమతి ఉంది. కానీ గవర్నెన్స్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ, బోర్డ్ అభీష్టం మేరకు తన పదవీ కాలం పొడిగింపునకు ఆనంద్ మహీంద్రా అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గడువు పెంపునకు సంబంధించిన ప్రక్రియను పవన్ గొయెంకా, అనీష్ షా పరిశీలిస్తున్నారని ఆనంద్ మహీంద్రా కంపెనీ పేర్కొన్నది. కంపెనీ యాక్ట్ ప్రకారం 2022 ఏప్రిల్ 17 వరకు ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేసే అవకాశం ఉంది. దానిని కంపెనీ 2020 ఏప్రిల్ 1కి సవరించేందుకు అంగీకరించారు. కానీ ఇప్పుడు మరో ఏడాది పెంచుతున్నామని, ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల అభీష్టం మేరకు మార్చుతున్నామని చెబుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications