Anand Mahindra: భారతీయ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఆయన దృష్టికి వచ్చిన మానవతా దృక్పథంతో కూడిన, రోల్ మోడల్స్ వీడియోలు, కథనాలను తన X అకౌంట్ లో పోస్ట్ చేస్తూ యువతలో స్పూర్తి నింపుతుంటారు. ఇటీవల ఆయన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
పైన ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌తో రూపొందించిన వినూత్నమైన కారును ఆనంద్ మహీంద్ర తన పోస్టులో పంచుకున్నారు. వీల్‌చైర్ ఉపయోగించే వ్యక్తులకు అనుగుణంగా ఈ వాహనం తయారుచేయబడింది. వారి అవసరాలకు సరిపడేలా స్మార్ట్ మరియు ఆచరణాత్మక పరిష్కారాన్ని ఇందులో పరిచయం చేశారు.

ఈ డిజైన్ పట్ల ఆయన ప్రశంసలు కురింపించారు. అటువంటి వాటిని ఉత్పత్తి చేయడంలో ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను తాము గుర్తించినట్లు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల కోసం కస్టమైజ్డ్ వాహనాలను తయారుచేసే స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టడానికి సముఖత వ్యక్తం చేశారు.
'సూపర్ స్మార్ట్ & ఉపయోగకరమైన డిజైన్. మా వాహనాలు ఈ ఫిట్‌మెంట్‌లను అందించగలిగితే నేను గర్వంగా ఫీల్ అవుతాను. కానీ భారీ ఉత్పత్తిలో నిమగ్నమైన ఆటో OEMకి ఇది చాలా కష్టం. కానీ ఇదే పనిలో నిమగ్నమైన స్టార్టప్స్ అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వాటిలో నేను ఇష్టపూర్వకంగా పెట్టుబడి పెడతాను' అని మహీంద్ర చెప్పుకొచ్చారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications