మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. తమను మళ్లీ నిరాశకు గురిచేయవద్దని ఆ ట్వీట్లో అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి చివరిది కాదని, తర్వాత ఉపద్రవానికి మానవజాతి సిద్ధంగా ఉండాలని WHO చీఫ్ హెచ్చరించారు. దీనిపై ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు.
మళ్లీ నిరాశకు గురి చేసేముందు, ప్రస్తుత మహమ్మారి సంక్షోభం నుంచి అందరం బయటపడనీయండి అని పేర్కొన్నారు. మమ్మల్ని మరింత భయాందోళనకు గురి చేయవద్దన్నారు. కరోనా మహమ్మారి నుండి ఇంకా కోలుకోకముందే మమ్మల్ని అందర్నీ మళ్లీ డిప్రెషన్లోకి ముంచవద్దన్నారు. మరోసారి నిరాశకు గురిచేసే ముందు కనీసం ఈ మహమ్మారి నుండి బయటపడనీయరా అన్నారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ పైన నెటిజన్లు కూడా చమత్కారంగా స్పందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి WHO సరైన పరిష్కారాలను అందించాలని కూడా నెటిజన్లు సూచించారు. WHO ఈ మహమ్మారితో సరదాగా గడుపుతున్నట్లుగా ఉందని, కానీ తీరు నిరాశపరుస్తోందని నెటిజన్లు పేర్కొన్నారు. కరోనా విషయంలో టెడ్రోస్ అధ్యక్ష ప్రసంగాలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications